వాయు మార్గం ద్వారా
సమీప విమానాశ్రయం బాపట్ల నుండి 99 కిలోమీటర్ల దూరంలో విజయవాడలో ఉంది.
రైలు మార్గం ద్వారా
సమీప రైల్వే స్టేషన్: బాపట్ల (BPP) (APSRTC బస్టాండ్, బాపట్ల నుండి 1.5 కి.మీ), విజయవాడ – చెన్నై లైన్లో
రోడ్డు మార్గం ద్వారా
బాపట్ల నుండి దూరం : గుంటూరు – 54 కి.మీ, విజయవాడ – 83 కి.మీ, చెన్నై – 375 కి.మీ